మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Yogaprada Ganesha Stotram – యోగప్రద గణేశ స్తోత్రం (ముద్గల పురాణే)
కపిల ఉవాచ |
నమస్తే విఘ్నరాజాయ భక్తానాం విఘ్నహారిణే |
అభక్తానాం విశేషేణ విఘ్నకర్త్రే నమో నమః || 1 ||
ఆకాశాయ చ భూతానాం మనసే చామరేషు తే |
బుద్ధ్యైరింద్రియవర్గేషు త్రివిధాయ నమో నమః || 2 ||
దేహానాం బిందురూపాయ మోహరూపాయ దేహినామ్ |
తయోరభేదభావేషు బోధాయ తే నమో నమః || 3 ||
సాంఖ్యాయ వై విదేహానాం సంయోగానాం నిజాత్మనే |
చతుర్ణాం పంచ మాయైవ సర్వత్ర తే నమో నమః || 4 ||
నామరూపాత్మకానాం వై శక్తిరూపాయ తే నమః |
ఆత్మనాం రవయే తుభ్యం హేరంబాయ నమో నమః || 5 ||
ఆనందానాం మహావిష్ణురూపాయ నేతి ధారిణామ్ |
శంకరాయ చ సర్వేషాం సంయోగే గణపాయ తే || 6 ||
కర్మణాం కర్మయోగాయ జ్ఞానయోగాయ జానతామ్ |
సమేషు సమరూపాయ లంబోదర నమోఽస్తు తే || 7 ||
స్వాధీనానాం గణాధ్యక్ష సహజాయ నమో నమః |
తేషామభేదభావేషు స్వానందాయ చ తే నమః || 8 ||
నిర్మాయికస్వరూపాణామయోగాయ నమో నమః |
యోగానాం యోగరూపాయ గణేశాయ నమో నమః || 9 ||
శాంతియోగప్రదాత్రే తే శాంతియోగమయాయ చ |
కిం స్తౌమి తత్ర దేవేశ అతస్త్వాం ప్రణమామ్యహమ్ || 10 ||
తతస్తం గణనాథో వై జగాద భక్తముత్తమమ్ |
హర్షేణ మహతా యుక్తో హర్షయన్మునిసత్తమ || 11 ||
శ్రీగణేశ ఉవాచ |
త్వయా కృతం మదీయం యత్ స్తోత్రం యోగప్రదం భవేత్ |
ధర్మార్థకామమోక్షాణాం దాయకం ప్రభవిష్యతి || 12 ||
ఇతి శ్రీముద్గలపురాణే యోగప్రద గణేశ స్తోత్రం సమాప్తమ్ ||
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.